2ELEAJA8P2
Samvatsarikam
The three days package include the following mentioned in detail
We provide food for a total of 30 members for combined 3 days ( 10 per day ) which is included in package cost. Extra members exceeding will be charged per head.
We shall provide different rooms for different customers. No Samuhik tradition is followed. Everyone shall have their own room to perform their respective ceremony.
These programs shall be conducted in 3 batches namely 9.30 am ,11.3o am and 1.30 pm.
Batch shall be alloted according to the availability of slots.
After every batch's ceremony the room is cleaned and Sanitised. Proper Hygiene and Delicious food is main criteria.
Day 1 - Uoonabdikam - We provide One Brahma garu along with two Bhoktas conducting the ceremony- Food for this day shall be Madi Vanta ( 4 curries 4 chutneys Garalu Appam n Ksheerannam , Any vegetable left in Kasi shall be excluded or else common items shall be prepared, Any extra request may be taken with the considerable charges )
Day 2 - Samvatchrikam - We provide One Brahma garu , two bhoktas along with 10 brahmins collecting Dasha Daanalu.- Food for this day shall be of your choice either of the Madi Vanta ( mentioned as above )or Vaikunta Samaradhana Bhojanam ( It contains pulihora, booralu, and any other curry as per customers choice ) - Rates applicable according to choice of the Bhojanam.
Day 3 - Abdikam - We provide One Brahma and two bhoktas conducting the ceremony.Food for this day shall be Madi Vanta.
NOTE: AMOUNT ONCE PAID FOR BOOKING WILL NOT BE REFUND/NO CANCELLATION PLEASE
సంవత్సరీకములు 
సంవత్సరీకములు  మూడు రోజులకు ప్యాకేజ్ వసతి కలదు
 మూడు రోజులకి 30 మందికి భోజనాలు ఏర్పాటు చేయబడును.
30 మంది దాటినచో మనిషికి తగిన రూసుము తీసుకోబడును(మడి భోజనం),మొదటిరోజు మాసికం కార్యక్రమానికి.
ఒక మంత్రము చెప్పేవారు ఇద్దరు భోక్తలను ఏర్పాటు చెయ్యబడును,
రెండో రోజూ సంవత్సరీకమునకు. 
ఒక మంత్రము చెప్పేవారు ఇద్దరు భోక్తలు మరియు దశదానాలు(పరోక్ష దానాలు)ఏర్పాటు చేయబడును,
మూడవ రోజూ ఆబ్దికము. 
ఒక మంత్రము చెప్పేవారు ఇద్దరు భోక్తలను ఏర్పాటు చేయబడును.
ప్యాకేజీలో లేనివి.
వైకుంఠ సమారాధన,ప్రత్యక్ష గోదానం,ఆశీర్వచనం.
 కావలసినచో ఎక్స్ట్రా పే చేయవలెను. 
మరిన్ని వివరాల కొరకు క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

గమనిక: ఒకసారి మీరు రుసుము చెల్లించిన యెడల తిరిగి ఇవ్వబడదు/కార్యక్రమం రద్దు చెయ్యబడదు.
దశదానాలు/DASA DANALU
LIST OF దశదానాలు/DASA DANALU
(1)గో దానం - (వెండి గోవు)----(SILVER GOVU)
(2)భూ దానం -                  ------(LAND)
(3)తిల దానం - (నువ్వులు)-----(NUVULU/SESAME)
(4)హిరణ్య దానం - (బంగారం)----(GOLD COIN)
(5)ఆజ్య దానం - (నెయ్యి)---(GHEE)
(6)వస్త్ర దానం -                ---(CLOTH)
(7)ధాన్య దానం - (వడ్లు) ----(RICE/GRAIN)
(8)గుడదానం - (బెల్లం)-----(JAGGERY)
(9)రౌప్య దానం - (వెండి)----(SILVER COIN)
(10)లవణ దానం - (ఉప్పు)----(SALT)