ఈ కార్యక్రమానికి మా తరుపునూండి మంత్రం చెప్పే బ్రాహ్మణులు ఒకరు, ఇద్దరు భొక్తలను ఏర్పాటు చేయబడును,ప్రత్యేకంగా ఒక గది( రూమ్) కూడా ఏర్పాటు చేయబడుతుంది, అగ్నిహోత్ర విధానంతో మరియు మీ ఆచార విధానంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడును, ఉదయం 9:30ని"కు మరియు 11:30ని"కు మరియు మధ్యాహ్నం 1:30ని"కు మీ అభ్యర్థన మేరకు ఏర్పాటు చేయబడును,ఈ కార్యక్రమానికి మా తరుపునుండి మీలో ఇద్దరికీ భోజనము ఏర్పాటు చేయబడును,మిగిలిన వారికి తగిన రుసుము తీసుకొని భోజనము ఏర్పాటు చేయబడును.